ప్రొద్దుటూరు డివిజన్లో మిగులు టీచర్ల సర్దుబాటు.!
పొద్దుటూరు డివిజన్ పరిధిలో 17 మండలాల్లోని మిగులు టీచర్లను శనివారం డిప్యూటీ ఈవో శివప్రసాద్ ఆధ్వర్యంలో సర్దుబాటు చేశారు. సర్దుబాటు తర్వాత సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయని అధికారి తెలిపారు.
తెలుగు-16-2-14, హిందీ-21-1-20, ఇంగ్లీష్-14-7-7, గణితం-8-7-1, పిజిక్స్-16-4-12, బయాలజీ-30-1-29, సోషల్-41-3-38, ఎస్జీటీ-79-6-73 ఖాళీలు ఉన్నాయి.