ప్రొద్దుటూరు అభివృద్ధిపై కమిషనర్ కు జేసీ సూచనలు.!

ప్రొద్దుటూరు(జూలై, 27): ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ సోమవారం కడపలో మున్సిపల్ ప్రత్యేక అధికారి జేఏసీ నిధి మీనాతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా జెసి ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి పలు సూచనలు ఇచ్చారు.  మంజూరై నిర్మాణాలు ఆగిపోయిన పనులను పూర్తి చేయించాలన్నారు.  పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?