ప్రొద్దుటూరులో ఇస్కాన్ గౌర సుందర్ రథయాత్ర.!

ప్రొద్దుటూరు(జూలై,14): ప్రొద్దుటూరులో మంగళవారం రాత్రి ఇస్కాన్ ఆధ్వర్యంలో గౌర సుందర్ రథయాత్రను వైభవంగా నిర్వహించారు.  స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఇస్కాన్ సెంటర్ వరకు కృష్ణ భక్తుల భజనలతో ఊరేగింపు జరిగింది. 
 - ప్రొద్దుటూరు వార్తలు/ proddaturnews.com, proddatur, YSR Kadapa, Andhra Pradesh

P

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?