ప్రొద్దుటూరులో మైనర్ బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు.!

ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఆదివారం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కార్తీక్ అనే యువకునిపై పోక్సో కేసు నమోదైంది.  మైనర్ బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజు దర్యాప్తు చేస్తున్నారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?