ఇండ్ల స్థలాల కోసం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా.!

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  ఎన్నికల హామీ మేరకు ప్రతి ఒక్కరికి 3 సెంట్లు చొప్పున ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వాలని, ప్రభుత్వమే పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని స్థానిక ఎమ్మార్వో ఉదయభాస్కర రాజుకు వినతి పత్రం సమర్పించారు. CPM సత్యం, AIAWU నేతలు డేవిడ్, శేఖర్, ఐద్వా ముంతాజ్, CITU విజయ్ పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?