పారిశుధ్యం అధ్వాన్నం: మాజీ ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు(జూలై,19): కూటమి ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు.  ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. డ్రైన్లు పూడిపోయి వర్షం వస్తే నడుములోతు నీళ్లు రోడ్లపై ఉంటాయన్నారు.  
-  ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?