విద్యార్థులకు పాఠాలు భోదించిన లోకేష్ మాస్టర్ .!

ప్రొద్దుటూరు(జూలై, 15): విద్యాశాఖ మంత్రి లోకేష్ బుధవారం ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె జడ్పీ పాఠశాలల సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. లోకేష్ మాస్టర్ కొద్దిసేపు విద్యార్థులకు బోధన చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, డీఈవో శంషుద్దీన్, ఎంఈఓలు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?