జగన్, రాచమల్లుపై ప్రవీణ్ ఫైర్.!
ప్రొద్దుటూరు(జూలై,16) మంత్రి నారా లోకేష్ ను విమర్శించే స్థాయి, అర్హత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి లేదని నియోజకవర్గ టిడిపి మాజీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఖండించారు. లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు
PRODDATURNEWS.COM
Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News