మాస్కులు పెట్టుకొని కలుస్తున్నారు.!

ప్రొద్దుటూరు(జూలై,22): ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి 85+ వయస్సులో కూడా ప్రతిరోజు ప్రజలతో కలుస్తున్నారు.  వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.  అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.  పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. కరోనా కేసుల దృష్ట్యా ఎమ్మెల్యే వద్దకు వచ్చే ప్రజలు, నేతలు, అధికారులు మాస్కులు పెట్టుకుని వస్తున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?