ప్రతి సోమవారం మున్సిపల్ కమిషనర్ తో ముఖాముఖి.!


ప్రొద్దుటూరు(జూలై,26): ప్రతి సోమవారం ప్రజలతో ఫోన్లో  ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఆదివారం తెలిపారు.  మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలపై ప్రజలు నేరుగా (9247563385, 9849905863)లకు ఫోన్ చేసి పిర్యాదు చేయొచ్చన్నారు.  ప్రతి పిర్యాదుపై నమోదు, పరిశీలన,
పర్యవేక్షణ, తమ పరిధిలో చేయగలిగిన పరిష్కారం ఉంటుందన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం