పొద్దుటూరులో గోపవరం, దొరసానిపల్లె విలీనంపై గ్రామసభలు.!

ప్రొద్దుటూరు(జూలై, 16): పొద్దుటూరు మున్సిపాలిటీలో గోపవరం, దొరసానిపల్లె గ్రామాల విలీనంపై గురువారం ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో DLPO నూర్జహాన్, ప్రత్యేక అధికారి సావిత్రి అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. ప్రజలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. 
- ప్రొద్దుటూరు వార్తలు
PRODDATURNEWS.COM
Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?