రాచమల్లుకు భయం పట్టుకుంది: ముక్తియార్
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ప్రొద్దుటూరు, జూలై 14: ప్రొద్దుటూరు టిడిపి నేత నందం సుబ్బయ్య హత్య కేసును సిబిఐ విచారించాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు రాష్ట్ర షేక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియర్ తెలిపారు. ఆయన మంగళవారం పొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. దాంతో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డిలో భయం పట్టుకుందున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు టికెట్ రాదనే అభద్రతాభావం నెలకొందన్నారు.
-ప్రొద్దుటూరు వార్తలు/proddaturnews.com, Proddatur, YSR Kadapa, Andhra Pradesh.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు