కార్యకర్తలకు నేను భరోసా: నారా లోకేష్
ప్రొద్దుటూరు(జూలై,15):కార్యకర్తలకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని.టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ భరోసా ఇచ్చారు. బుధవారం ప్రొద్దుటూరులో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చామన్నారు. కష్టపడే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
- ప్రొద్దుటూరు వార్తలు| proddaturnews.com| proddatur| YSR Kadapa| Andhra Pradesh.