మహర్షి స్కూల్ భూమిని బలవంతంగా రాయించుకున్నారు:మాజీ ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు(జూలై, 30): ప్రొద్దుటూరు మొట్టమొదటి ఎమ్మెల్యే కందుల బాలనారాయణరెడ్డి నియోజకవర్గంలో విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించేందుకు స్వంత భూమిని హృషికేష్ మహర్షి విద్యా సంస్థకు అప్పగించారన్నారు.  ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
జమ్మలమడుగు రోడ్డు బొల్లవరంలోని ఆ భూమిని ఇప్పుడు స్థానిక టిడిపి నేతలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బలవంతంగా తమ పేరున రాయించుకున్నారన్నారు.  మహర్షి స్కూల్ కట్టడాలను తొలగించి, చదును చేసి, ప్లాట్లు వేసి, రూ.కోట్లు ఆర్జిస్తున్నారన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | ప్రొద్దుటూరు, YSR కడప జిల్లా | Andhra Pradesh| Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం