చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం

కడప(జూలై,14): FAPTO ఆధ్వర్యంలో మంగళవారం కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి.  ఈ సందర్భంగా APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ..  చంద్రబాబు నాడు ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాద్యాయులకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని విమర్శించారు.

-:ప్రొద్దుటూరు వార్తలు, Proddatur, YSR Kadapa, Andhra Pradesh.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?