వంచన చేసి.. మళ్ళీ ప్రచారమా.? : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు(జూలై,'27): ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వంచన చేస్తోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో ఆరోపించారు.  ఇంటింటికి వెళ్లి ఏమి చేశారని ప్రజలకు ప్రచారం చేస్తారని అడిగారు.  ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ అమలు చేయలేదన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం