ప్రొద్దుటూరులో హత్య.. బీహారీల అరెస్ట్.!

ప్రొద్దుటూరు(జూలై, 20): రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ నెలలో బిహార్ రాష్ట్రానికి చెందిన మున్నా కుమార్(33) హత్య జరిగింది.  ASP విభుకృష్ణ పర్యవేక్షణలో సీఐ నాగభూషణ్, ఎస్ఐ శ్రీకాంత్  దర్యాప్తు చేపట్టారు.  సెల్ టవర్ లోకేషన్ సాంకేతికత ఆధారంగా బీహారీలు దీపు కుమార్, బిర్ధు కుమార్ లను నిందితులుగా గుర్తించారు. వారిని సోమవారం అరెస్ట్ చేశారు.
-ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?