ఆగిన ఆర్టీసీ బస్సు.. నెట్టుకెళ్తున్న ప్రజలు.!
ప్రొద్దుటూరు(జూలై,26): ఆర్టీసీ డొక్కు బస్సులు మార్గమధ్యలోనే ఆగిపోతున్నాయి. ప్రయాణీకులను మోసుకెళ్లాల్సిన బస్సును ప్రయాణీకులు, ప్రజలే తోసుకెళ్లాల్సి వస్తోంది.
*ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు-మైదుకూరు ఆర్టీసీ బస్సు స్థానిక 3టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆగిపోయింది. నడి రోడ్డులో ఆగిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. డొక్కు బస్సులను మార్చాలని, ప్రమాదాలను నివారించాలని
CPM సత్యం, DYFI విశ్వనాధ్ డిమాండ్ చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.