చట్నీలో బల్లి.. గణేష్ టిఫిన్ సెంటర్ సీజ్.!

ప్రొద్దుటూరు(జూలై, 24): స్థానిక రామేశ్వరం రోడ్డులోని గణేష్ టిఫిన్ సెంటర్లో బల్లి పడిన చట్నీ ఉపయోగించడంపై శుక్రవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారి హరిత తనిఖీ చేశారు.  టిఫిన్ సెంటర్ లైసెన్సు తాత్కాలికంగా రద్దు చేశారు.  యజమాని వాసు నుంచి రూ.15వేలు పెనాల్టీ వసూలు చేశారు. సీజ్ చేశారు.  1టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు, మునిసిపల్ శానిటరీ సూపర్వైజర్ నూర్ భాషా తనిఖీల్లో పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?