అక్రమ మద్యం, గంజాయిని అరికట్టాలి: ఐద్వా
ప్రొద్దుటూరు(జూలై,19): ప్రొద్దుటూరులో అక్రమ మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా ఉన్నాయని ఐద్వా మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు విజయ, ప్రేమ, చెన్నమ్మ తెలిపారు. వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎక్సైజ్ అధికారుల అవినీతి, అలసత్వానికి నిరసనగా మంగళవారం ధర్నా నిర్వహించనున్నట్లు హెచ్చరించారు
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News