బల్లి పడిన ఆహారాన్ని విక్రయించిన.. టిఫిన్ సెంటర్ నిర్వాహకులపై కేసు నమోదు.!

ప్రొద్దుటూరు(జూలై,24): బల్లి పడిన ఆహారాన్ని విక్రయించిన స్థానిక గణేష్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు సత్యనారాయణ రెడ్డి, ఇమ్రాన్ లపై షేక్ సోహెల్ పిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక 1టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు.  
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?