గోవా గవర్నర్ ను కలిసిన ముక్తియార్.!

ప్రొద్దుటూరు(జూలై, 29): పొద్దుటూరుకు చెందిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్ బుధవారం విజయనగరంలో గోవా రాష్ట్ర గవర్నర్ అశోకగజపతిరాజును కలిశారు.  ఈ సందర్భంగా తమ కార్పొరేషన్ నుంచి జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ముక్తియార్ ఆయనకు వివరించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం