కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ పతనం: మాజీ ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు(జూలై, 23): కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ పతనావస్థకు చేరుకుందని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు.  ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో అర్హులందరికీ అమ్మ ఒడి పథకం ఇచ్చామన్నారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక తల్లికి వందనం పేరు పెట్టి కోతలు పెట్టిందన్నారు.  పలువురు అర్హులైన తల్లులకు అమౌంట్ రావడం లేదన్నారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం