కొత్తపల్లె పంచాయితీ విలీనంపై గొడవ.!

ప్రొద్దుటూరు(జూలై,17):పొద్దుటూరు మున్సిపాలిటీలో కొత్తపల్లె పంచాయతీని విలీనం చేయడంపై శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ మంజుల అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు.  అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.  మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి విలీనాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా  గొడవ జరిగింది. 

- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?