ఆగని కళ్ళాపి పౌడర్ అమ్మకాలు.. కొనసాగుతున్న మరణాలు.!

ప్రొద్దుటూరులోని ఆరామైన్-ఓ కళ్ళాపి, కుంకుమ రంగు పౌడర్ తయారీ ఫ్యాక్టరీలను అధికారులు సీజ్ చేసినా..  వాటి విక్రయాలు మాత్రం ఆగడం లేదు.  మార్కెట్లో వాటిని ఇప్పటికీ విక్రయిస్తున్నారు.  జిల్లాలో ఈ పౌడర్ సేవించి 19 మంది సూసైడ్ చేసుకోగా, శనివారం ప్రొద్దుటూరుకు చెందిన సుమంత్, ఎర్రగుంట్లకు చెందిన రేవతి సేవించారు.  సుమంత్ మృతి చెందాడు.  రేవతి చావు బతుకుల మద్య పోరాటం చేస్తోంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?