ఎక్సైజ్ అధికారుల తీరుకు నిరసనగా.. ప్రొద్దుటూరులో రోడ్డెక్కిన మహిళలు.!

ప్రొద్దుటూరు(జూలై, 21): ప్రొద్దుటూరులో అక్రమ మద్యం, బెల్ట్ షాపులు, మత్తు పదార్థాలను నియంత్రించాలంటూ మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.  ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం రాజీవ్ సర్కిల్ నందు మహిళ, ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి.  ప్రొద్దుటూరు ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారుల తీరుకు నిరసనగా ధర్నా చేశారు.  
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం