లోకేష్ బాబుకు అక్షరాభ్యాసం నాటి ఫోటో బహుకరణ.!

ప్రొద్దుటూరు(జూలై, 15): చంద్రబాబు భువనేశ్వరి దంపతులు తమ కుమారుడు లోకేష్ బాబుకు అక్షరాభ్యాసం చేయిస్తున్న ఫోటోను పోట్లదుర్తి సురేష్ బహుకరించారు.  బుధవారం ప్రొద్దుటూరులో టిడిపి కార్యకర్తల సమావేశానికి హాజరైన లోకేష్  ఈ ఫోటోని చూసి బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం