ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పద్మనాభరెడ్డి మృతి.!

ప్రొద్దుటూరు(జూలై, 31): ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజోలి పద్మనాభరెడ్డి(ఉప్పరపల్లె) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన టిడిపి ప్రభుత్వ హయాంలో, బిజీవేముల వీరారెడ్డి మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఆయన అప్పట్లో జిల్లా రాజకీయాల్లో వీరారెడ్డి, ప్రొద్దుటూరు రాజకీయాల్లో కొవ్వూరు రామసుబ్బారెడ్డి వర్గంలో ఉన్నారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!