ఖాదరాబాద్ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ.!

ప్రొద్దుటూరు మండలం ఖాదరాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్ రెడ్డి ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో హెడ్మాస్టర్ ప్రసాద్ రెడ్డి, ఉపాద్యాయులు, దాతలు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?