బ్రేకింగ్ న్యూస్.. కొర్రపాడురోడ్డులో యాక్సిడెంట్.!
ప్రొద్దుటూరు(జూలై, 31): స్థానిక కొర్రపాడు రోడ్డులో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు రిలయన్స్(SS) మాల్ ఎదురుగా రోడ్డు మధ్యలో డివైడర్ ఢీ కొట్టింది. డివైడర్ మధ్యలో పల్టీలు కొట్టింది. డివైడర్ మధ్యలోకి దూసుకుపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.