ఎమ్మెల్యే ఆరోపణలపై నివేదిక.!: కలెక్టర్ ఆదేశాలు.!

ప్రొద్దుటూరు(జూలై,30): ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వ శాఖల్లోని అవినీతిపై చేసిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరారు.  95 శాతం మంది అధికారులు అంచాలు తీసుకుంటున్నారని, ప్రజల్లో చైతన్యం రావాలని ఎమ్మెల్యే నిన్న మీడియా సమావేశంలో తెలిపారు.  దీనిపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు.  ఎమ్మెల్యే ఆరోపణలపై శాఖల వారీగా నివేదిక పంపాలని ఆదేశించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం