సైకిల్ పై తనిఖీ చేసిన కమిషనర్ విశ్వనాథ్.!

పొద్దుటూరు(జూలై, 28): మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మంగళవారం ఉదయం సైకిల్ తొక్కుకుంటూ పట్టణంలోని పారిశుధ్య పరిస్థితులను తనిఖీ చేశారు.  జమ్మలమడుగు రోడ్డు, శ్రీరాములపేట, సుబ్బిరెడి కొట్టాల ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పరిస్థితులను తనిఖీ చేశారు. స్థానిక ప్రజలతో సమస్యలపై మాట్లాడారు.  టీబీ కాంప్లెక్సులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల మస్టర్ తనిఖీ చేశారు.  అన్న క్యాంటీన్ఆ తనిఖీ చేశారు.  ఆహార పదార్థాల నాణ్యత, అక్కడి సదుపాయాలపై పరిశీలించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం