లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.!
మంత్రి లోకేష్ జిల్లా పర్యటన పురస్కరించుకొని సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విశ్వనాథ్, ఇతర సంబంధిత అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. జమ్మలమడుగు, మైలవరం, ప్రొద్దుటూరులో లోకేష్ పర్యటించే ప్రాంతాలను వారు పరిశీలించారు. బందోబస్తు ఇతర ఏర్పాట్లను సమీక్షించారు.