ప్రొద్దుటూరులో మహిళ అనుమానాస్పద మృతి.?

ప్రొద్దుటూరు(జూలై, 25): ప్రొద్దుటూరు రామేశ్వరం ఏరియాలో శనివారం రాణి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా పోలీసులు విచారణ చేపట్టారు.  మూడు రోజుల క్రితం మరణించిన రాణి మృతదేహాన్ని స్థానిక 1 టౌన్ సీఐ కొండారెడ్డి పరిశీలించారు.  విచారణ చేస్తున్నట్లు తెలిపారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?