పోస్టల్ సేవలపై ఎస్పీకి పిర్యాదు: ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా
పోస్టల్ సేవలను మెరుగు పరచాలని ప్రొద్దుటూరు పోస్టల్ ఎస్పీ లక్ష్మణ్ బానవత్ కు ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి సోమవారం వినతి పత్రం ఇచ్చారు. రిజిస్టర్ పోస్ట్ ధరలు పెంచారని, పార్టీకి ఆర్టికల్ చేరినట్లు తిరుగు రశీదు రావడం లేదని పిర్యాదు చేశారు.