సబ్ స్టేషన్ దారిని పరిశీలించిన ఎమ్మెల్యే.!

ప్రొద్దుటూరు(జూలై, 25): స్థానిక శ్రీనివాసనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ స్థలం వద్దకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి వెళ్లారు.  దారి విషయమై పరిశీలించారు.  మైదుకూరు రోడ్డు నుంచి, మునిసిపల్ గదులు మందు వైపు నుంచి, శ్రీనివాసనగర్ నుంచి సబ్ స్టేషన్ వద్దకు వెళ్లడానికి రస్తాలను పరిశీలించారు.  చుట్టుపక్కల ఉన్న స్థల యజమానులతో మాట్లాడారు.  సబ్ స్టేషన్ దారికి సహకరించాలని కోరారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం