విద్యుత్ తీగల్లో చిక్కుకున్న లైన్మెన్.!

ప్రొద్దుటూరు(జూలై,29): స్థానిక సెయింట్ జోసెఫ్ స్కూల్ వద్ద నేటి సాయంత్రం విద్యుత్ లైన్ల రిపేరీ పనులు చేస్తూ లైన్మెన్ వీరయ్య విద్యుత్ షాక్ తగిలి విద్యుత్ తీగల్లో చిక్కుకుపోయాడు.  వెంటనే పవర్ సప్లై ఆపివేశారు.  స్థానిక ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి కిందికి దించారు.  గాయపడిన వీరయ్యను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం