ఢిల్లీలో అరెస్టుకు నిరసనగా ప్రొద్దుటూరులో ధర్నా.!

ప్రొద్దుటూరు(జూలై, 20): డిల్లీలో సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ అరెస్టును నిరసిస్తూ సోమవారం 
ప్రొద్దుటూరు రాజీవ్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించారు.
CPM ఆధ్వర్యంలో CITU, DYFI, ఐద్వా, ఆవాజ్, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం