ప్రొద్దుటూరులో రోడ్డుపై వైసీపీ V/s టీడీపీ నేతల రచ్చ.!


ప్రొద్దుటూరు-పొట్టిపాడు రోడ్డుపైకి ఆదివారం స్థానిక వైసీపీ, టిడిపి నేతలు వచ్చారు.  మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి నాయకత్వంలో టీడీపీ నేతలు వచ్చారు.  ఇద్దరు రోడ్డుపై పోటాపోటీగా సై అంటే సై అనడంతో ఉద్రిక్తత ఏర్పడింది.  పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడినుంచి పంపించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?