గీతాశ్రమం ఉద్యోగులకు జీతాలిచ్చారు.!

ప్రొద్దుటూరు(జూలై, 23): స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం ఉద్యోగులకు గత ఆరు నెలల జీతాలను గురువారం ఈఓ శ్రీధర్ చెల్లించారు.  ఆశ్రమం ఐటి రిటన్స్ సకాలంలో సబ్మిట్ చేయకపోవడంపై ఆశ్రమం బ్యాంక్ ఖాతాలను ఈ ఏడాది జనవరి నుంచి ప్రీజ్ చేశారు. దాంతో జీతాలతో పాటు ఆశ్రమం నిర్వహణకు డబ్బులు డ్రా చేయలేకపోయారు.  ఇప్పుడు సమస్య పరిష్కారం కావడంతో ఆశ్రమం ఉద్యోగులకు గురువారం జీతాలు చెల్లించినట్లు ఈఓ శ్రీధర్ తెలిపారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం