ఆశ్రమం ఉద్యోగులకు జీతాలివ్వరా.?

ప్రొద్దుటూరు(జూలై, 23): స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం (నామా ఎరుకలయ్య ఆశ్రమం) ఉద్యోగులకు జనవరి నుంచి జీతాలు ఇవ్వడం లేదు.  ఈ పరిస్థితుల్లో ఉద్యోగ భద్రతపై సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.  వీరికి బీజేపీ నేతలు అండగా నిలిచారు.  గురువారం పట్టణ బీజేపీ అధ్యక్షుడు నరేంద్ర ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆశ్రమం కార్యాలయానికి వచ్చి, జీతాలపై అధికారులను ప్రశ్నించారు.  వెంటనే జీతాలివ్వాలని డిమాండ్ చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?