ఇటుకల బట్టి నిర్వాహకుడు ఆత్మహత్య.!
ప్రొద్దుటూరు(జూలై, 23) స్థానిక శ్రీనివాసనగర్ వాసి నాయబ్ రసూల్ రామేశ్వరం బైపాస్ రోడ్డులో ఇటుకల బట్టి నిర్వహిస్తున్నాడు. గురువారం ఇటుకల బట్టి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.