మసీదుకు వెళ్లే భక్తులకు దారివ్వండి: ముక్తియార్

ప్రొద్దుటూరు(జూలై,22): స్థానిక పాత బస్టాండులోని మసీదును బుధవారం రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్ సందర్శించారు.  మసీదులోకి భక్తులకు వెళ్ళేందుకు అడ్డుగా ఉన్నాయని అక్కడి వారు పిర్యాదు చేశారు.  దీనిపై ట్రాఫిక్ పోలీసులు, మసీదు కమిటీ సభ్యులు, ఆటోలు, తోపుడు బండ్లు, స్థానిక వ్యాపారులతో ముక్తియార్ సమీక్షించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం