ప్రొద్దుటూరుకు కొత్త మున్సిపల్ కమిషనర్ వచ్చారు.!

ప్రొద్దుటూరు(జూలై, 21): ప్రొద్దుటూరు కొత్త మున్సిపల్ కమిషనర్ గా విశ్వనాధ్ మంగళవారం జాయిన్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.  పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే కమిషనర్ కు పలు సూచనలు ఇచ్చారు. 
-ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం