ప్రైవేటీకరణపై స్టాంప్ రైటర్స్ ఆందోళన.!

ప్రొద్దుటూరు(జూలై,20): స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సోమవారం స్టాంప్ రైటర్స్ పెన్ డౌన్ సమ్మె చేపట్టారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.  బ్రిటీష్ కాలం నుంచి రిజిస్ట్రేషన్ సేవలు ప్రభుత్వమే నిర్వహిస్తోందన్నారు.  ప్రైవేటీకరణతో తమ పొట్ట కొట్టొద్దని కోరారు.  
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?