పోతురాజుగడ్డకు జలాభిషేకం చేస్తే వర్షాలు.! బిజెపి నేతలు

ప్రొద్దుటూరు(జూలై, 31): పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం వెనక వైపునున్న పోతురాజు గడ్డకు జలాభిషేకం నిర్వహిస్తే వర్షాలు వస్తాయని పట్టణ బిజెపి అధ్యక్షుడు నరేంద్ర తెలిపారు.  పూర్వకాలం నుంచి పెద్దలు ఆచారాన్ని పాటిస్తున్నారని అన్నారు.  బిజెపి నేతలు శుక్రవారం కమిషనర్ విశ్వనాథ్ ను కలిశారు.  ఆగస్టు 8న జలాభిషేకం నిర్వహణకు మునిసిపాలిటీ నుంచి  సహకారం అందించాలని  కోరారు.  పట్టణంలో అన్నమయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని, గోవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ చైర్మన్ లక్ష్మణ్ కుమార్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!