బిజెపి మహిళ అధ్యక్షురాలుగా అఖిల కుమారి

ప్రొద్దుటూరు(జూలై, 16): పొద్దుటూరు పట్టణ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గురువారం అఖిల కుమారిని నియమించారు.  ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులు ఆమెను అభనందించారు.
- ప్రొద్దుటూరు వార్తలు
PRODDATURNEWS.COM
Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?