స్వచ్ఛాంధ్ర పనులను తనిఖీ చేసిన పట్టాభి.!

 ప్రొద్దుటూరు(జూలై, 17): రాష్ట్ర స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి శుక్రవారం ప్రొద్దుటూరులో పర్యటించారు.  పనులను పరిశీలించారు.  మునిసిపల్ కంపోస్ట్ యార్డు పనుల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, సంబంధిత అధికారులు ఆయన వెంట ఉన్నారు. 

-  ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?