రాజకీయాల్లోకి రాచమల్లు అల్లుడు.!

ప్రొద్దుటూరు(జూలై, 31): ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చిన్నల్లుడు బండి వినీత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.  బండి వినీత్ రెడ్డిని వైసిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు నియామక పత్రం ఇచ్చారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?