సమస్యలపై కమీషనర్ ను కలిసిన సచివాలయ ఉద్యోగులు.!

ప్రొద్దుటూరు(జూలై, 28): ప్రొద్దుటూరు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు పీరయ్య, నాగార్జున, పెద్ద మస్తాన్ మంగళవారం మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ను కలిశారు.  తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?